రామ్ చరణ్ పెళ్ళికి ముందే కాసింత తీరిగ్గా ఉన్నాడు. ఏ ముహూర్తాన ఉపాసనను పెళ్ళాడాడో గానీ క్షణం తీరిక లేకుండా కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడు ఈ మధ్య దాకా కోల్ కతాలో ఓ పాట, యాక్షన్, కొన్ని మెయిన్ సన్నివేశాలను చేశాడు చరణ్. ఆయన తదుపరి చిత్రం ‘ఎవడు’ షూటింగ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సోమవారం నుంచి మొదలు కానుంది. ఎమీ జాక్సన్ కాంబినేషన్ లో నటిస్తాడు చరణ్. బన్నీ గెస్ట్ రోల్ చేయబోతోంది కూడా ఈ సినిమాలోనే
మరింత సమాచారం తెలుసుకోండి: